Kriti Sanon | ఆ క్షణాలకోసం ఎదురుచూస్తున్నా.. మరోసారి తన కోరిక బయటపెట్టిన కృతి సనన్
Kriti Sanon | నిజాయితీ గల కోరికైతే బలంగా అనుకుంటే నెరవేరుతుందని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం అదే పనిలో ఉంది జాతీయ ఉత్తమనటి కృతి సనన్. జాతీయ వార్డుల వేడుకలో తనకు బన్నీతో కలిసి నటించాలని ఉందని చెప్పింది.
Kriti Sanon | నిజాయితీ గల కోరికైతే బలంగా అనుకుంటే నెరవేరుతుందని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం అదే పనిలో ఉంది జాతీయ ఉత్తమనటి కృతి సనన్. జాతీయ వార్డుల వేడుకలో తనకు బన్నీతో కలిసి నటించాలని ఉందని చెప్పింది.
జాతీయ ఉత్తమనటుడిగా అవార్డును అందుకోవడానికి బన్నీ ఆ కార్యక్రమానికి రావడం, బన్నీతో కలిసి ఫొటోలకు పోజులివ్వడం.. ఆ సందర్భంలో మీడియా ముందు తన కోరికను తెలియజేయడం జరిగింది. సందర్భం డిమాండ్‌ని బట్టి తను అలా మాట్లాడిందని చాలామంది అప్పట్లో అనుకున్నారు. కానీ కృతిసనన్‌కి ఆ కోరిక బలంగానే ఉన్నట్టుంది. తాజాగా మరోసారి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మళ్లీ అదే కోరికను వ్యక్తం చేసింది కృతి.
‘అల్లు అర్జున్ను తొలిసారి నేషనల్ అవార్డుల ఫంక్షన్లో చూశాను. కాసేపు మాట్లాడినా చాలు.. ఎవరైనా అతని అభిమానులు అయిపోతారు. తను అద్భుతమైన నటుడేకాదు, అద్భుతమైన వ్యక్తి కూడా. బన్నీతో కలిసి పనిచేసే క్షణాలకోసం ఎదురు చూస్తున్నాను. మా ఇద్దరికీ తగ్గ కథను ఎవరైనా దర్శకుడు తయారు చేయాలని, అది తర్వగా జరగాలని కోరుకుంటున్నా’ అని అశాభావం వ్యక్తం చేసింది కృతి సనన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

