Teri Baaton Mein Aisa Uljha Jiya | రోబోతో ప్రేమలో పడిన షాహిద్ కపూర్.. ఇంట్రెస్టింగ్గా ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ ట్రైలర్
Teri Baaton Mein Aisa Uljha Jiya | బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, నేషనల్ అవార్డు విన్నర్ కృతిసనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ (Teri Baaton Mein Aisa Uljha Jiya). ‘అన్ ఇంపాజిబుల్ లవ్ స్టోరీ అనేది ఉపశీర్షిక. అమిత్‌జోషి-ఆరాధనా సాహ్ సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మిస్తున్నాడు.
Teri Baaton Mein Aisa Uljha Jiya | బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, నేషనల్ అవార్డు విన్నర్ కృతిసనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ (Teri Baaton Mein Aisa Uljha Jiya). ‘అన్ ఇంపాజిబుల్ లవ్ స్టోరీ అనేది ఉపశీర్షిక. అమిత్‌జోషి-ఆరాధనా సాహ్ సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 09న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు సాంగ్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్ గమనిస్తే.. షాహిద్ కపూర్ ఇందులో ఒక రోబోట్ (కృతిసనన్)తో ప్రేమలో పడుతాడు. అయితే ఆ రోబోను పెళ్లి చేసుకుందామని ఇండియాకు తీసుకోచ్చిన అనంతరం షాహిద్ ఫ్యామిలీలో జరిగిన సంఘటనలు ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ. న్యూఏజ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రానున్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 9న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

