Kothuru | ఓ బాలికపై అత్యాచారానికి యత్నించిన ఇద్దరిని కొత్తూరు పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంజర్లలో చోటు చేసుకుంది.
Nandigama | పని కల్పిస్తామని ఇద్దరు మహిళలను తీసుకెళ్లి బంగారం, నగదు దొంగిలించారు. ఈ ఘటన మంగళవారం కొత్తూర్, నందిగామ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటుచేసుకుంది.
Plastic Ban | 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు వాడితే రూ. 500 నుంచి రూ. 5 వేల వరకు జరిమానా విధిస్తామని కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ బాతు లావణ్య హెచ్చరించారు.
కొత్తూరు : జహంగీర్ పీర్ దర్గా విస్త్రరణకు 46ఎకరాలు భూమిని సేకరించామని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఆదివారం టీఆర్ఎస్ నేత, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ కొత్తూరు మండలంలోని జ