BRS leaders arrest | రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం దేవరవాడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇసుక కృత్రిమ కొరత అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. తక్కువ సంఖ్యలో క్వారీలకు అనుమతి ఇవ్వడంతో ఇసుక దొరకడమే బంగారమైపోయింది.