పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో న్యాయస్థానం ముందున్న వైన్స్ షాపును అక్కడి నుంచి తరలించాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణిలో దరఖాస్తు పెట్టారు.
తెలంంగాణ సాయుధ పోరాట వీరవనిత, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక, పోరాట స్ఫూర్తి ప్రదాత చాకలి (చిట్యాల) ఐలమ్మ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అభివర్ణించారు.