మధిర మున్సిపాలిటీలో గల జిలుగుమాడు శ్రీ కోదండ రామ దేవాలయ సిల్వర్ జూబ్లీ బ్రహ్మోత్సవాలను, శ్రీరాముని పట్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వాహకులు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
Brahmotsavams | తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు భాగంగా ఐదో రోజు సోమవారం శ్రీరామచంద్రుడు మోహినీ అవతారంలో పల్లకీలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చాడు.
TTD | ఒంటిమిట్ట కోదండరామస్వామివారి ఆలయంలో ఈ నెల 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో 17 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయిత�
వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ) ఆధ్వర్యంలో పేదల దేవుడు వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయ (Rajanna temple) అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని, భక్తుల మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తామని మంత్రి ఇ�
Brahmotsavam | తిరుపతి(Tirupati) శ్రీ కోదండరామాలయంలో మార్చి 20 నుంచి 28వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల(Brahmotsavam) ను అన్ని విభాగాల అధికారులు సమష్టిగా కృషిచేసి విజయవంతం చేయాలని టీటీడీ జేఈవో(ttd JEO) వీరబ్రహ్మం కోరారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. రెండో రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి...