Kondapur | కొండాపూర్‌లో (Kondapur) ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యంమత్తులో స్నేహితుడిని నరికి చంపాడో వ్యక్తి. కొండాపూర్‌కు చెందిన మహేశ్వరరావు కొబ్బరిబొండాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
కిండర్‌గార్టెన్| గ్వాంగ్జీలో రీజియన్‌లో ఉన్న ఓ కిండర్‌గార్టెన్‌పై దుండగుడు దాడిచేసి ఇద్దరు చిన్నారులను పొట్టనపెట్టుకున్నాడు. మరో 16 మందిని తీవ్రంగా గాయపరిచాడని ప్రభుత్వ అధికార వార్త సంస్థ గ్జిన్హువా
ఆదాశర్మ..సోషల్ మీడియాలో ఈ భామ పెట్టే పోస్టులకు ఓ రేంజ్ లో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. లాక్డౌన్ టైంలో డిఫరెంట్ వర్కవుట్స్ చేస్తూ వీడియోలు, ఫొటోలు పెట్టింది.