వామ్మో ఆదాశర్మలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో
ఆదాశర్మ..సోషల్ మీడియాలో ఈ భామ పెట్టే పోస్టులకు ఓ రేంజ్ లో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. లాక్డౌన్ టైంలో డిఫరెంట్ వర్కవుట్స్ చేస్తూ వీడియోలు, ఫొటోలు పెట్టింది.

ఆదాశర్మ..సోషల్ మీడియాలో ఈ భామ పెట్టే పోస్టులకు ఓ రేంజ్ లో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. లాక్డౌన్ టైంలో డిఫరెంట్ వర్కవుట్స్ చేస్తూ వీడియోలు, ఫొటోలు పెట్టింది. సరికొత్త స్టైల్లో కెమెరాకు పోజులిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ తనలోని డిఫరెంట్ షేడ్స్ ను అందరికీ చూపిస్తోంది. స్టైలిష్ బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఆదాశర్మ చేతిలో తల్వార్, పిస్తోల్ పట్టుకుని మెస్మరైజింగ్ స్టన్నింగ్ లుక్లో కెమెరాకు పోజులిచ్చింది.

షూటింగ్ ప్రతికూలతకు దూరంగా.. కరోనాను కాల్చేయడం.గో కరోనా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆదాశర్మ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో చేసేందుకు రెడీ అవుతోందని ఇప్పటికే పోస్ట్ ద్వారా తెలియజేసింది. ఆదాశర్మ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.



ఇవి కూడా చదవండి..
దర్శకేంద్రుడి పెండ్లి సందడి అప్డేట్
హాట్ లుక్లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైరల్
సల్మాన్ ఖాన్ తో దేవీశ్రీప్రసాద్..ఇంట్రెస్టింగ్ అప్డేట్
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
మమతామోహన్ దాస్ రీఎంట్రీ..ఫస్ట్ లుక్ పోస్టర్
రకుల్ పింక్, బ్లాక్ అవుట్ఫిట్ అందాలు అదరహో..!…
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

