2012లో జిస్మ్ 2 సినిమాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది కెనడా బ్యూటీ సన్నీలియోన్. ఆ తర్వాత హిందీతోపాటు తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో మెరిసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆదాశర్మ..సోషల్ మీడియాలో ఈ భామ పెట్టే పోస్టులకు ఓ రేంజ్ లో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. లాక్డౌన్ టైంలో డిఫరెంట్ వర్కవుట్స్ చేస్తూ వీడియోలు, ఫొటోలు పెట్టింది.