బీచ్‌లో దిశాపటానీ..ఫొటో చక్కర్లు
బాలీవుడ్ ఫిట్నెస్ బ్యూటీ దిశాపటానీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు కుర్రకారు మతులు పోగొట్టేలా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

బాలీవుడ్ ఫిట్నెస్ బ్యూటీ దిశాపటానీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు కుర్రకారు మతులు పోగొట్టేలా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ భామ మాల్దీవులు వెకేషన్ లో సముద్ర అందాలను ఆస్వాదిస్తున్న స్టిల్ ఒకటి ఊపిరాడకుండా చేస్తోంది. బికినీ వేర్లో ఉన్న దిశాపటానీ సూర్యకిరణాల నుంచి వచ్చే తాపానికి చెక్ పెడుతూ..బీచ్‌లో షికార్లు చేసింది. కరోనా సెకండ్ వేవ్ మరిచిపోయేలా మాల్దీవులు టూర్‌ను తెగ ఎంజాయ్ చేసిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.
ఓ వైపు సముద్ర చందాలు, మరోవైపు అందాలు చూసేందుకు రెండు కండ్లు చాలవా అన్నట్టుగా ఉన్న స్టిల్ చూపు పక్కకు తిప్పకోనీయకుండా చేస్తోంది. దిశాపటానీ తన బాయ్‌ఫ్రెండ్ టైగర్ ష్రాప్‌తో హాలీడే ను సరదాగా గడుపుతోంది. ఇటీవలే మాల్దీవులకు వెళ్లేముందు దిశా-టైగర్ ఎయిర్ పోర్టు వద్ద కనిపించిన ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేశాయి.
ఇవి కూడా చదవండి..
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

