కత్తితో దాడి చేసి..
ఆగంతకులు ఓ యువకుడిపై కత్తితో దాడి.. అతడి సెల్‌ఫోన్ లాక్కొని పారిపోయారు. నారాయణగూడ డీఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కడపల్లి, బాపునగర్‌లో నివాసముంటున్న దొంతుల రాకేశ్‌కుమార్(19) శుక్రవారం తెల్లవారుజామున నారాయణగూడ ైఫ్లైఓవర్ కింద నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా
హిమాయత్‌నగర్, ఆగస్టు 26: ఆగంతకులు ఓ యువకుడిపై కత్తితో దాడి.. అతడి సెల్‌ఫోన్ లాక్కొని పారిపోయారు. నారాయణగూడ డీఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కడపల్లి, బాపునగర్‌లో నివాసముంటున్న దొంతుల రాకేశ్‌కుమార్(19) శుక్రవారం తెల్లవారుజామున నారాయణగూడ ైఫ్లైఓవర్ కింద నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి.. సెల్‌ఫోన్ ఇవ్వాలని బెదిరించారు. అతడు నిరాకరించడంతో కత్తితో గొంతుపై పొడిచి.. రూ.11 వేల విలువైన ఫోన్‌ను తీసుకొని ఉడాయించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Attack
- knife
- Mobile Phone
- Robbers
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

