వ్యవసాయేతర పనిముట్లతో ఉన్నవాటినే పరిశ్రమలుగా భావిస్తున్నామని, అన్నింటికీ మించిన అతిపె ద్ద పరిశ్రమ వ్యవసాయం, ఆహార రంగమే అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
రైతు సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని, సీఎం కేసీఆర్ కృషితో సాగు పండుగలా మారిందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కిసాన్ మేళా, శాస్త�
సాన్మేళా విజయవంతమైంది. పొలాస వేదికగా జరిగిన కార్యక్రమానికి కర్షకలోకం కదిలివచ్చింది. సాగులో కొత్త విధానాలు, సాంకేతిక వినియోగం వంటి విషయాలను తెలుసుకున్నది.