ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి సీహెచ్ మసయ్య జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు.
నల్లగొండ రూరల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సింగ్ భట్లకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని ఖో - ఖో రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు ఎంపికైంది.
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ జాతీయ స్థాయి ఖో ఖో పోటీలకు మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన ఫిజికల్ డైరెక్టర్ బచ్చలకూరి శివ ఎంపికయ్యాడు.