CAFA Nations Cup : సీఏఎఫ్‌ఏ నేషనల్ కప్ గ్రూప్ దశలో భారత జట్టుకు ఊహించని ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌లో కజకిస్థాన్‌పై గెలుపొందిన 'బ్లూ టైగర్స్'కు ఇరాన్ (Iran) షాకిచ్చింది.
CAFA Nations Cup : సెంట్రల్ ఆసియా ఫుట్‌బాల్ అసోసియేషన్ (CAFA) నేషన్స్ కప్ ప్రాబబుల్స్‌లో సునీల్ ఛెత్రీ (Sunil Chhetri) పేరు లేకపోవడానికి కారణం ఉందంటున్నాడు కోచ్.
CAFA Nations Cup : భారత ఫుట్‌బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) కి బిగ్ షాక్. జట్టుకోసం వీడ్కోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఛెత్రీకి సెంట్రల్ ఆసియా ఫుట్‌బాల్ అసోసియేషన్ (CAFA) నేషన్స్ కప్ ప్రాబబుల్స్ కోసం ఎంపిక చేసి�
AIFF : భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టుకు కొత్త కోచ్ ఎవరనేది త్వరలోనే తేలిపోనుంది. హెడ్‌కోచ్ మనొలో మర్కెజ్పై వేటు అనంతరం ఏర్పడిన అనిశ్చితికి ఆగస్టు 1న తెరదించనుంది ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య(AIFF).