ఖైరతాబాద్ మహా గణేశుడి (Khairatabad Ganesh) శోభాయాత్ర ప్రారంభమైంది. సంప్రదాయ మేళతాళాలతో లంబోధరుడి శోభాయాత్ర కొనసాగుతున్నది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో బడా గణేశ్ గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు.
పదకొండు రోజుల పాటు ఆ బాల గోపాలంతో పూజలందుకొని భాగ్యనగరంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిన గణపయ్యలు గురువారం వీడ్కోలు తీసుకున్నారు. భక్తిశ్రద్ధలతో నగరవాసులు ధూప దీప నైవేద్యాలను సమర్పించి లంబోదరులను నిమ�
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన దశ మహా విద్యా గణపతి నిమజ్జన ఘట్టం ముగిసింది. ఈ నెల 18న వినాయకచవితి మొదలు నవరాత్రుళ్లు విశేష పూజలందుకున్న స్వామి వారు గురువారం గంగమ్మ చెంతకు చేరారు.