దీపక్ ప్రైవేట్ వాహనంలోనే అతడ్ని తీసుకెళుతుండగా అర్ధరాత్రి వేళ తప్పించుకున్నాడని పోలీసులు చెప్పారు. పారిపోయిన నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగిర్పురిలో హనుమాన్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండకు సంబంధించిన కేసులో కీలక నిందితుడ్ని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అల్లర్లలో తుప�