Dulquer Salman | రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీడ్ ఇండియా చాలెంజ్ (Green India Challenge) విజయవంతంగా కొనసాగుతున్నది. తాజాగా ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) మొక్కలు నాటారు.
కేబీఆర్ పార్క్| నగరంలోని కేబీఆర్ పార్క్ వద్ద విషాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం మార్నింగ్ వాక్కోసం పార్క్కుకి వచ్చిన ఓ హెడ్ కానిస్టేబుల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.