Karra Srihari | బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి మృతి పట్ల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. నాలుగు దశాబ్దాల పాటు సర్పంచ్, పాక్స్ చైర్మన్, ఎంపీపీ, జడ్పీటీసీగా ఎన్నో �
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా వారితో తనకున్న ఉద్యమ, రాజకీయ అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.