Prajwal Revanna | లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) ఎట్టకేలకు స్పందించారు. ఈ నెల 31వ తేదీన విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.
Siddaramaiah | కర్ణాటక సెక్స్ స్కాండ్ కేసులో మాజీ ప్రధాని దేవెగౌడపై కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka Cm) సిద్ధరామయ్య (Siddaramaiah) సంచలన ఆరోపణలు చేశారు.
Deve Gowda | కర్ణాటక సెక్క్ స్కాండల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)కు మాజీ ప్రధాని దేవె గౌడ (Deve Gowda) గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Deve Gowda | తన మనవడు ప్రజ్వల్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మాజీ ప్రధాని దేవె గౌడ (Deve Gowda) తొలిసారి స్పందించారు. నేరం రుజువైతే ప్రజ్వల్‌పై చర్యలు తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
Prajwal Revanna | కర్ణాటకలో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajval Revanna) దారుణాల గురించి ముందే హెచ్చరించిన న్యాయవాది, బీజేపీ నేత దేవరాజే గౌడ (Devaraje Gowda)ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
Prajwal Revanna | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajval Revanna) సెక్స్ స్కాండల్ కేసు (Karnataka Sex Scandal Case)లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.