కరీంనగర్ మరోసారి కదనశంఖం పూరించింది. ఎస్సారార్ కాలేజీ మైదానం బీఆర్ఎస్ పార్టీకి పునరుత్తేజాన్ని ఇచ్చింది. జై తెలంగాణ అంటూ పిడికిళ్లు మళ్లీ లేచాయి. గులాబీ దళపతి కేసీఆర్ తిరిగి ఉద్యమ సూరీడయ్యారు.
ఉద్యమ కాలం నుంచి కలిసొచ్చిన కరీంగనర్ గడ్డపై నుంచి బీఆర్ఎస్ కదనభేరి మోగించింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించింది. ఎస్సారార్ కళాశాల మైదానం వేదికగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన బహిర�
కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరీంనగర్ కదనభేరి సభకు హుస్నాబాద్ నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు మంగళవారం బయలుదేరి వెళ్లారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాట�