ఒక్క రోజూ విశ్రమించని టీచర్లుకరోనా నియంత్రణలో భాగస్వామ్యంతమ పరిధిలో ప్రజలకు అవగాహనజ్వర సర్వేలో కీలక బాధ్యతలుటీకా కేంద్రాల్లోనూ విధులుఇంటింటికీ వెళ్లి సరుకులు పంపిణీకొవిడ్ బాధితులకు ధైర్యం చెపుతూ �
ఎమ్మెల్సీ నారదాసుతో చల్లూరు, మామిడాలపల్లి టీఆర్ఎస్ ముఖ్య నాయకులువీణవంక, మే 30: తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ వెంటే తాము ఉంటామని చల్లూరు, మామిడాలపల్లి ముఖ్య క�
నేడు ఒక్కరోజే వ్యాక్సినేషన్ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు..సూపర్ స్ప్రెడర్లుగా డ్రైవర్లు, కండక్టర్లే..నాలుగు జిల్లాల్లో 1,021 మంది అర్హులుడిపోల వారీగా కేంద్రాలుఒక్కరోజులో పూర్తి చేయాలని ఆర్టీసీ ఎండీ �
చికిత్స పొందుతూ గంగవ్వ మృతిజీపీ పాలకవర్గం సాయంతో గ్రామంలో అంత్యక్రియలుధర్మారం, మే29: విధి వెక్కిరించింది. ఆపద లో ఉన్న కరోనా బాధితురాలికి మంత్రి కొప్పుల ప్రత్యేక చొరవ తీసుకొని సాయం చేసినా ప్రాణాలు కోల్పో�
40 లక్షలతో వేములవాడలో ఏర్పాటుఏరియా దవాఖానలో 15రోజుల్లో పూర్తిస్థాయి సేవలుసిరిసిల్ల జిల్లావాసులకు అందుబాటులో 500 పడకలుజిల్లాలో లక్షా 22 వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తిజ్వర సర్వేలో భాగంగా 3,900 మందికి మెడికల్�
రాంనగర్, మే 28: ప్రజల ఆరోగ్య భద్రత కోసమే రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తున్నదని నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. నగరంలో శుక్రవారం ఆయన సీపీ కమలాసన్‌రెడ్డితో కలిసి పర్యటించి, లాక్డౌన్ స�
5 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలిమున్సిపల్ కమిషనర్ క్రాంతికార్పొరేషన్, మే 27: నగరపాలక సంస్థ పరిధిలో ఈనెల 31లోగా ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించి, 5 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ క్�
ఏ ఒక్క విద్యార్థీ చదువుకు దూరం కావద్దనే సర్కారు నిర్ణయంస్కూళ్లు అందుబాటులో లేని విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ భత్యంఒకటి నుంచి ఎనిమిదో తరగతిలోపు పిల్లలకు నెల నెలా సాయంఈ యేడాది నుంచి కొత్తగా 9.10వ తరగతి �
కలెక్టర్ శశాంకగంగాధర, రామడుగు, గోపాల్రావుపేట పీహెచ్‌సీల తనిఖీగంగాధర, మే 26: కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. గంగాధర పీహెచ్‌సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు.
దేశంలో ఒక్క తెలంగాణలోనే అమలుమహిళా సాధికారతే లక్ష్యంగా అనేక పథకాలలో ప్రాధాన్యం lమంత్రి గంగుల కమలాకర్కరీంనగర్లో 242 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకార్పొరేషన్, మే 25: పేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి.. ష�
ప్రభుత్వ దవాఖానలపై భరోసా కల్పించాలిఅవసరమైతే ఐసొలేషన్ కేంద్రాలు పెంచాలిపెద్దపల్లి జిల్లా నేతలు, అధికారులతో మంత్రి కొప్పులజూమ్ యాప్‌లో కరోనా చికిత్స, లాక్డౌన్ అమలు తీరుపై సమీక్షహైదరాబాద్, మే 25 (నమస�
మరోసారి పార్టీని విమర్శిస్తే తరిమికొడుతాంటీఆర్ఎస్ యూత్‌ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వీ అర్జున్ ఘాటు విమర్శలుహుజూరాబాద్టౌన్, మే 24 : మాజీ మంత్రి ఈటల రాజేందర్ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ట
వేములవాడ రూరల్/కమాన్‌చౌరస్తా, మే 23;హన్మాజీపేట బిడ్డ.. ప్రొఫెసర్.. విద్యావేత్త.. సంకశాల మల్లేశం విద్యాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టిన ఆయన, బాల్యం నుంచే కష్టపడి చదివా