ప్రభుత్వ దవాఖానలపై భరోసా కల్పించాలిఅవసరమైతే ఐసొలేషన్ కేంద్రాలు పెంచాలిపెద్దపల్లి జిల్లా నేతలు, అధికారులతో మంత్రి కొప్పులజూమ్ యాప్‌లో కరోనా చికిత్స, లాక్డౌన్ అమలు తీరుపై సమీక్షహైదరాబాద్, మే 25 (నమస�
మరోసారి పార్టీని విమర్శిస్తే తరిమికొడుతాంటీఆర్ఎస్ యూత్‌ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వీ అర్జున్ ఘాటు విమర్శలుహుజూరాబాద్టౌన్, మే 24 : మాజీ మంత్రి ఈటల రాజేందర్ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ట
వేములవాడ రూరల్/కమాన్‌చౌరస్తా, మే 23;హన్మాజీపేట బిడ్డ.. ప్రొఫెసర్.. విద్యావేత్త.. సంకశాల మల్లేశం విద్యాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టిన ఆయన, బాల్యం నుంచే కష్టపడి చదివా
ఇంట్లో సౌకర్యాలు లేని కరోనా బాధితుల కోసం ఏర్పాటుకు చర్యలుఅదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్చిన్న ములుకనూర్, గుండ్లపల్లి, దేవంపల్లిలో పాఠశాలల భవనాల పరిశీలనచిగురుమామిడి/ గన్నేరువరం/ మానకొండూర్ రూరల్
రాంనగర్, మే 22 : నగరంలో లాక్డౌన్ అమలు తీరు, సడలింపు సమయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, మేయర్ వై సునీల్‌రావు
సీఎం కేసీఆర్ ఆదేశాలతో మరింత పకడ్బందీగా అమలు10 గంటల తర్వాత ముమ్మర తనిఖీలురాంనగర్, మే 22: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఉమ్మడి జిల్లాలో అధికారయంత్రాంగం పకడ్బందీగా అమలు చేస్తున్నది. ప్రతి రో�
తొమ్మిదో రోజూ విజయవంతం10 గంటల తర్వాత అన్నీ బంద్నిబంధనలు పకడ్బందీగా అమలురోడ్లపై ముమ్మరంగా పోలీసుల తనిఖీలుకరీంనగర్, మే 20 (నమస్తే తెలంగాణ) :లాక్డౌన్ విజయవంతంగా అమలవుతున్నది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు
పోత్గల్ వాసికి అరుదైన అవకాశం1986 నుంచి వైద్య వృత్తిసేవ చేయాలనే లక్ష్యంతో 30 ఏండ్ల క్రితం ముస్తాబాద్‌లో దవాఖాన ఏర్పాటుఅప్పటి సిద్దిపేట ఎమ్మెల్యే,ప్రస్తుత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభంమూడు దశాబ్దాల�
కూలీల భాగస్వామ్యం పెంచాలిజిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలతవెదిరలో ‘ఉపాధి’ పనుల పరిశీలనకోనరావుపేటలో కొనుగోలు కేంద్రం సందర్శనరామడుగు, మే19: ఉపాధి పనులు కొనసాగుతున్న ప్రదేశాల్లో కూలీలు కొవిడ్ నిబ�
నీవు చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎందుకు గ్రానైట్ క్వారీలపై మాట్లాడలేదురాజీనామా చేస్తామన్న మాటకు ఎందుకు కట్టుబడి లేరుఆత్మ వంచనే తప్ప.. ఆత్మగౌరవం ఎక్కడుంది
ఆన్లైన్లో తరగతులుఆసక్తి చూపుతున్న ఔత్సాహికులుకమాన్చౌరస్తా, మే 17 : జవహార్ బాల కేంద్రం ఆధ్వర్యంలో ఏటా వేసవిలో నిర్వహించే శిక్షణ తరగతులను ఈ యేడు కరోనా నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా కొనసాగిస్తున్నారు. తర్