మాజీ మంత్రి తీరుపై సాధారణ కార్యకర్త నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఆగ్రహంఒక్కొక్కరుగా బయటకు వస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం నేతలుకన్నతల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని స్పష్టీకరణటీఆర్ఎస్ వ�
రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వీ లక్ష్మీకాంతారావుహుజూరాబాద్ టౌన్, మే 14: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు ఎదురులేదని, పార్టీ టికెట్‌పై గెలిచిన ప్రతి ఒక్కరూ పార్టీ వెంటే ఉన్నారని రాజ్యసభ సభ్యుడు కెప�
రెండు కమిటీల ఏర్పాటునేటి నుంచి రెండు వేలకే సిటీ స్కాన్ఎమ్మార్పీకే రెమ్డెసివిర్కొవిడ్ ఫ్రీ జిల్లా కోసం సమష్టి కృషిఅధిక చార్జీలు వసూలుచేసే ప్రైవేట్ దవాఖానలపై చర్యలురెండు వేర్వేరు వాట్సాప్ గ్రూప�
కార్పొరేషన్, మే 13: హుజూరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధ్దికి అన్ని విధాలుగా కృషి చేస్తామని, త్వరలోనే మంత్రి కేటీఆర్‌తో కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల క�
ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కార్యకలాపాలు 10 గంటల నుంచి నిర్మానుష్యం ఇండ్లకే పరిమితమైన ప్రజానీకం కరీంనగర్, మే 12 (నమస్తే, తెలంగాణ) : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి పది రోజుల పాటు ల�
చొప్పదండి, మే12: మండలంలోని రుక్మాపూర్‌లో రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం ముస్లింలకు అందజేస్తున్న దుస్తులను ఎంపీపీ చిలుక రవీందర్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మైనార్టీ�
ఉదయం 10 గంటలకే మూతబడ్డ దుకాణాలు నిర్మానుష్యంగా రహదారులు పర్యవేక్షించిన పోలీసులు, అధికారులు చొప్పదండి/ గంగాధర మే 12: కరోనా కట్డడే లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ బుధవారం చొప్పదండి నియోజకవర్గవ్య�
రంగంలోకి 2279 బృందాలుఇల్లిల్లూ తిరుగుతూ పరీక్షలుజగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో సర్వే పూర్తికరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వేగవంతంలక్షణాలు గుర్తించి సలహాలు, సూచనలుఅవసరమైన వారికి ఉచితంగా మందుల కిట్లుహ
కొవిడ్ వ్యాక్సినేషన్, నిర్ధారణ పరీక్షలు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించాలిచొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ఆరు మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్చొప్పదండి, మే 11: ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాట
నాడు ధాన్యం అమ్ముకోవాలంటే తిప్పలుకేంద్రాల వద్ద రోజులకొద్దీ పడిగాపులుఅయినా మద్దతు ధర దక్కక దిగాలునేడు అన్నదాతకు అండగా సీఎం కేసీఆర్గ్రామాల వారీగా కొనుగోలు సెంటర్లుఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్�
జిల్లాలో శాంతితోనే అభివృద్ధి సాధ్యంముస్లింలకు 4 వేల రంజాన్ గిఫ్ట్‌లు మంత్రి గంగుల కమలాకర్కార్పొరేషన్, మే 9: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంతోషమే సర్కారు ధ్యేయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శా�