ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనానియంత్రణకు అధికార యంత్రాంగంరంగంలోకి దిగింది.. ప్రత్యేక వైద్యకార్పొరేషన్, మే 8: బృందాలతో చేపట్టిన జ్వర సర్వే నగరంలో జోరుగా సాగుతున్నది. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నగరవాసుల ఆరోగ
చీడపీడలు, కలుపు మొక్కల నివారణపంట దిగుబడి పెరిగే అవకాశంఅన్నదాతకు ప్రయోజనంచందుర్తి, మే 7: వానకాలం, యాసంగి రెండు ఫసళ్లు సాగు చేసిన తర్వాత భూమిలో సారం తగ్గి, మరో పంటలో దిగుబడి తక్కువగా వస్తుంది. దీని నివారణకు ర
పోలీస్, వ్యవసాయ శాఖలతో టాస్క్‌ఫోర్స్ బృందాలుఆ సీడ్ వేయవద్దని రైతులకు అవగాహనఅమ్మినా.. సాగు చేసినా పీడీ యాక్ట్ైగ్లెఫోసెట్ గడ్డి మందు వాడొద్దని హెచ్చరికకరీంనగర్ కలెక్టర్ శశాంక స్పష్టమైన ఆదేశాలుక�
పట్టణ ప్రగతి నిధులతో పనులుసాధ్యమైనంత తొందరలో అందుబాటులోకిమార్కండేయనగర్లో బర్నింగ్ యంత్రం కార్పొరేషన్, మే 6: బల్దియాల్లో వైకుంఠధామాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పట్టణ ప్రగతి, గ్రాంట్ల ద్
కరోనా నేపథ్యంలో ఎన్పీడీసీఎల్ చర్యలువినియోగదారులకు సులభతర సేవలుబిల్ రీడింగ్ కోసం ప్రత్యేక యాప్క్లిక్ చేస్తే సెల్‌ఫోన్‌కు బిల్ మెసేజ్ఆన్లైన్లోనే చెల్లింపునకు చాన్స్కొత్తపల్లి/ వరంగల్ సబర�
పక్కా పథకం ప్రకారమే ఎస్బీఐలోచోరీఘటనలో 9 మంది సభ్యుల ముఠాఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు20 తులాల బంగారం రికవరీఫర్టిలైజర్సిటీ, మే 4 : ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు, మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ముఠాగా ఏర�
కరీంనగర్, మే 4 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ అధికారులు ధాన్యాన్ని పరిశీలించి నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్‌ను జారీ చేయాలని కలెక్టర్ కే శశాంక ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అద�
ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీఉమ్మడి జిల్లాలో 1.87 లక్షల ఇండ్ల యజమానులకు లబ్ధికార్పొరేషన్, మే 3:నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ముందస్తు ఆస్తి పన్ను చెల్లించే వారికి మరో చాన్స్ వచ్చింది. ఏప్�
యూట్యూబ్ స్టార్ మన ఉమ్మడి జిల్లా బిడ్డ కిరణ్మయిరెండేళ్ల వయసు నుంచే నటనఎల్లలు దాటినప్రతిభదేశ విదేశాల్లో అభిమానులుఇప్పటిదాకా వందకుపైనే వీడియోలుచిల్డ్రన్స్ ఫేంగా గుర్తింపువెల్గటూర్, మే 2:కొండాపూర్�