కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులు ప్రమోట్ఉమ్మడి జిల్లాలో 40,600 మంది పాస్20,965 మందికి 10 జీపీఏఫలితాలు వెల్లడించిన సర్కారు కమాన్‌చౌరస్తా/ సిరిసిల్ల టౌన్/ జగిత్యాలటౌన్/ పెద్దపల్లి కమాన్, మే 21: క�
కరోనా బాధిత తల్లిదండ్రుల పిల్లల కోసం ట్రాన్సిట్ హోమ్స్ 18ఏళ్లలోపు బాలబాలికల సంరక్షణపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక శ్రద్ధ పేరెంట్స్‌కు పాజిటివ్ వస్తే కోలుకునే వరకు చూసుకునే బాధ్యత ఉమ్మడి జిల్లాలో ఆరు వ�
పేదల ఆకలి తీరుస్తున్న కరీంనగర్ బల్దియామంత్రి కేటీఆర్ ఆదేశాలతో మధ్యాహ్నం పూర్తి ఉచిత భోజనంనగరంలోని మూడు సెంటర్లలో నిత్యం 900 మందికి మీల్స్రోజుకు 22,500 భారమైనా అన్నార్తులకు భరోసా ఆపత్కాలాన కరీంనగర్ బల్�
తొమ్మిదో రోజూ విజయవంతం10 గంటల తర్వాత అన్నీ బంద్నిబంధనలు పకడ్బందీగా అమలురోడ్లపై ముమ్మరంగా పోలీసుల తనిఖీలుకరీంనగర్, మే 20 (నమస్తే తెలంగాణ) :లాక్డౌన్ విజయవంతంగా అమలవుతున్నది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు
పోత్గల్ వాసికి అరుదైన అవకాశం1986 నుంచి వైద్య వృత్తిసేవ చేయాలనే లక్ష్యంతో 30 ఏండ్ల క్రితం ముస్తాబాద్‌లో దవాఖాన ఏర్పాటుఅప్పటి సిద్దిపేట ఎమ్మెల్యే,ప్రస్తుత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభంమూడు దశాబ్దాల�
కూలీల భాగస్వామ్యం పెంచాలిజిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలతవెదిరలో ‘ఉపాధి’ పనుల పరిశీలనకోనరావుపేటలో కొనుగోలు కేంద్రం సందర్శనరామడుగు, మే19: ఉపాధి పనులు కొనసాగుతున్న ప్రదేశాల్లో కూలీలు కొవిడ్ నిబ�
నీవు చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎందుకు గ్రానైట్ క్వారీలపై మాట్లాడలేదురాజీనామా చేస్తామన్న మాటకు ఎందుకు కట్టుబడి లేరుఆత్మ వంచనే తప్ప.. ఆత్మగౌరవం ఎక్కడుంది
ఆన్లైన్లో తరగతులుఆసక్తి చూపుతున్న ఔత్సాహికులుకమాన్చౌరస్తా, మే 17 : జవహార్ బాల కేంద్రం ఆధ్వర్యంలో ఏటా వేసవిలో నిర్వహించే శిక్షణ తరగతులను ఈ యేడు కరోనా నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా కొనసాగిస్తున్నారు. తర్
సొంత మండలం కమలాపూర్ నుంచే వ్యతిరేకతనీచ రాజకీయాలు చేస్తున్నాడని టీఆర్ఎస్ నేతల ధ్వజంబర్తరఫ్తో తమకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని వెల్లడిదమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్పార్టీ �
ఆక్సిజన్‌తో కూడిన రెండు అంబులెన్స్‌ల ఏర్పాటుకు కృషిపదవులతో సంబంధం లేకుండా సేవ చేస్తాపెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్మంథనిలో మరో వైకుంఠరథం ప్రారంభం మంథని టౌన్, మే 16: కరోనా వేగంగా వ్యాపిస్తున్న న
ఒక్కో నర్సరీలో 40 వేల మొక్కల చొప్పున పెంపకంప్రత్యేక చర్యలు తీసుకుంటున్న అధికారులుమల్యాల, మే 15: రాబోయే హరితహారం కార్యక్రమం కోసం నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగ�