Home
Kannada actor Darshan
Kannada actor Darshan
-
"కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్"
2 years agoకన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిలు మంజూరు చేసింది. ఆయనతోపాటు ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ, మరో ఏడుగురు నిందితులు కూడా బెయిలును పొందారు."కన్నడ నటుడు దర్శన్ బళ్లారి జైలుకు తరలింపు"
2 years agoకన్నడ నటుడు దర్శన్ తూగుదీపను పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం నుంచి బళ్లారి జైలుకు గురువారం తరలించారు. రేణుక స్వామి హత్య కేసులో ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. పరప్పన అగ్రహార జైలులో ఆయన ఓ రౌ�"బళ్లారి జైలుకు కన్నడ నటుడు దర్శన్!"
2 years agoకన్నడ నటుడు దర్శన్ తూగుదీపను బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్లారిలోని జైలుకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఆయన ఫ్యాన్ రేణుక స్వామి హత్య కేసులో ఆయనతోపాటు మరికొందరు నిందితులు జ్యుడిషియ�"నటుడు దర్శన్‌కు జైలులో రాజ భోగాలు"
2 years agoహత్య కేసులో నిందితుడు, కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో సకల రాజ భోగాలు అందుతున్నట్లు ఓ ఫొటోను బట్టి తెలుస్తున్నది."Kannada Actor Darshan | జైలు ఫుడ్ పడట్లేదు.. నాకు ఇంటి భోజనం కావాలి : కన్నడ హీరో దర్శన్"
2 years agoActor Darshan | రేణుకా స్వామి హత్య కేసులో అరెస్టయిన ప్రముఖ కన్నడ హీరో దర్శన్ పరిస్థితి దారుణంగా మారినట్లు తెలుస్తోంది. తనకు జైలు ఫుడ్ పడట్లేదని ఇంటి నుంచి ఆహారం కావాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జైలు"కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్"
2 years agoప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. తన సహచర నటి పవిత్ర గౌడపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న కోపంతో రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశాడన్న ఆరోపణలపై ఛాలెంజింగ్ స్టార్‌గా పేరొం"ఇందుక్కాదయ్యా నిన్ను తిట్టేది.. సలార్‌పై నోరు జారిన కన్నడ హీరో..!"
3 years agoఎస్ మీరు ఊహించిన పేరు కరెక్టే.. ఆయనే దర్శన్. తెలుగులో పెద్దగా ఈయనకు గుర్తింపు లేదు. కన్నడ హీరోలకు ఈ మధ్య తెలుగు మార్కెట్ బాగానే వస్తున్నా కూడా దర్శన్ మాత్రం మన వాళ్లకు అస్సలు పరిచయం లేదు. ఆయన ఫోటోను చూపించి�తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!







