వరుస భూకంపాలతో (Earthquake) రష్యా వణికిపోతున్నది. గత బుధవారం 8.8 తీవ్రతతో కామ్చట్కా (Kamchatka) ద్వీకల్పంలో భారీ భూకంపం రాగా, జూలై 31న కురిల్ ఐలాండ్లో 6.5 తీవ్రతతో భూమి కంపించింది.
Volcano eruption | రష్యా (Russia) లోని కమ్చట్కా (Kamchatka) ద్వీపకల్పంలో అగ్నిపర్వతం (Volcano) బద్ధలైంది. సుమారు ఆరు శతాబ్దాల కాలం నాటి క్రాషెనిన్నికోవ్ (Krasheninnikov) అగ్నిపర్వతంలో భారీ విస్ఫోటనం సంభవించింది.
Powerful Earthquakes | రష్యా (Russia)ను భారీ భూకంపం వణికించిన విషయం తెలిసిందే. రష్యా తీరంలోని కంచట్కా (Kamchatka) ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో అత్యంత శక్తిమంతమైన భూకంపం సంభవించింది.
Tsunami warning | రష్యా (Russia)ను భారీ భూకంపం వణికించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం తీవ్రతతో రష్యాతోపాటు జపాన్, అమెరికా తీర ప్రాంతాలను సునామీ తాకింది (Tsunami warning). ఈ క్రమంలో భారత్కు కూడా సునామీ ముప్పు పొంచి ఉందా..? అన్న అనుమానాల
రష్యాలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 5.25 గంటలకు కంచట్కా ద్వీపకల్పంలో 7.0 తీవ్రతతో భూమి కంపించింది. తూర్పు తీర ప్రాంత నగరమైన పెట్రోపవ్లావ్స్కీ-కమ్చట్స్కీకి 102 కిలోమీ