Home
Kakatiya Thoranam
Kakatiya Thoranam
-
"Khila Warangal | చారిత్రక ఖిల్లాలోయోగా పరిమళం.. ఆకట్టుకున్న యోగాసనాలు"
1 year agoచారిత్రక వారసత్వాన్ని ఆరోగ్య సాధనకు ముడిపెట్టిన యోగ అత్యంత స్ఫూర్తిదాయకమైనది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో (Khila Warangal) యోగ పరిమళం గుబాలించింది. యోగాసనాలతో కీర్"అవి మన అస్ధిత్వాలు"
2 years agoతెలంగాణ అధికారిక రాజముద్రలో కాకతీయుల కళాతోరణం, చార్మినార్ చిహ్నాలను తొలగించేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఉమ్మడి జిల్లా ప్రజలు, ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు."చిహ్నాలను తొలగిస్తే.. పోరాటమే"
2 years agoతెలంగాణ వారసత్వ చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్లను రాష్ట్ర అధికార ముద్ర నుంచి తొలగిస్తామన్న కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు మొదలవుతున్నాయి. ప్రజలు, ఉద్యమకారులు, న్యాయవాదులు తమదైన శై"మార్పు ఇదేనా ?"
2 years agoకవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గేయాన్ని కీరవాణి సంగీత దర్శకత్వంలో రికార్డింగ్ చేస్తుండడంతో కవులు, కళాకారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రాష్ట్ర గీతానికి వెస్టర్న్ బాణీలు అవసరమా..? అని ప్రశ్ని"చరిత్ర గుర్తులు చెరిపైసేలా.."
2 years ago‘వెయ్యేండ్ల సాంస్కృతికి వైభవమైన కాకతీయ కీర్తి తోరణం, చార్మినార్‌ను తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి తొలగించి చరిత్రను చెరిపేసే కుట్ర జరుగుతున్నది. వీటిని తీసివేయడం ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉంది."రాజముద్రను మార్చడం సరైంది కాదు"
2 years agoఏ రాష్ట్ర చిహ్నంలోనైనా, దేశ చిహ్నంలోనైనా చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉంటుంది. దానిని ప్రతిఒక్కరూ గౌరవించాలి. రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్‌ను తొలిగించాలని నిర్ణయించడం సరైంది కాదు."Harish Rao | కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండమే : హరీశ్‌రావు"
3 years agoHarish Rao | సీఎం రేవంత్ సర్కార్ కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అవుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. కాకతీయ తోరణం వరంగల్ జిల్లా ప్రజల ఆత్మగౌరవ ప్రతీతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!





