జిల్లాలో వేసవి కాలంలో వేలాది మందికి ఉపాధి కల్పించే తునికాకు సేకరణపై ఈ ఏడాది సందిగ్ధం నెలకొంది. జిల్లాలో పులుల సంచారం, ఇటీవల కాగజ్‌నగర్ అడవుల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో టైగర్ జోన్ పరిధిలో తునికాకు సేకరణ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో నిశ బ్ద బతుకుపోరాటం సాగుతున్నది. పుట్టింది మొద లు గిట్టే వరకూ అడవి తల్లినే నమ్ముకుని హాయిగా బతుకుతున్న ఆదివాసులు ఇప్పు డు బెంబేలెత్తిపోతున్నారు.
జిల్లాలో పదేళ్లుగా పులుల సంచారం పెరిగింది. తడోబా, తిప్పేశ్వరం నుంచి పులుల రాకపోకలు కొనసాగుతున్నాయి. జిల్లాలో 2015లో మొదటిసారిగా కదంబా అడవుల్లో పులిని గుర్తించారు.
కాగజ్‌నగర్ అటవీ డివిజన్లోని పెంచికల్పేట్రేంజ్ అరుదైన వృక్ష శిలాజాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. కొండపల్లి, బొంబాయిగూడ అటవీ ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు యంత్రాంగం గుర్తించడం ప్రాధాన్యం �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ అటవీ డివిజన్లోని పెంచికల్పేట్ రేంజ్ ఉత్తర భారతదేశంలోనే పేరుపొందిన ప్రాంతం. ఈ ఏరియా విభిన్న మొక్కల పెంపకానికి, వన్యప్రాణుల సంతతికి పెట్టింది పేరు.