ఓ వ్యక్తి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని.. పట్టాల వెంట నడుచుకుంటూ వెళ్తుండగా, రైలు ఢీకొట్టడంతో చనిపోయాడు. కాచిగూడ హెడ్ కానిస్టేబుల్ చిమ్నానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.
కాచిగూడ : అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ముమ్మర తనిఖీలు చేపడుతున్నట్లు రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. జీఆర్పీ పోలీసులు ఆధ్వర్యంలో సోమవారం కాచిగూడ రైల్వేస్