ప్రభుత్వ బాలల వసతి గృహంలో పిల్లలను లైంగిక వేధించిన కేసులో నిందితుడైన సూపర్వైజర్ మహమ్మద్ రహమాన్ సిద్ధిఖీ విడుదలకు ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది.
బాలల సంక్షేమంలో హోంశాఖ కీలకపాత్ర పోషించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ సూచించారు. సంక్షేమ శాఖతోపాటు హోంశాఖ కూడా సమన్వయంతో పని చేస్తే బాలల హక్కులను కాపాడొచ్చని పేర్కొన�