ముంపు నేపథ్యంలో తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర సర్కారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసిందని గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ హరిరాం వెల్లడించారు. ఎఫ్ఆర్ఎల్ను 152 మీట ర్ల �
కాళేశ్వరం ప్రాజెక్టుపై వ్య క్తులు, సంస్థల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు స్వీకరించేందు కు ప్రత్యేకంగా పలు బాక్సులను బీఆ రే భవన్లోని న్యాయ విచారణ కమిషన్ కార్యాలయంలో శుక్రవారం ఏ ర్పాటుచేశారు.