తాను మరణిస్తూ.. పలువురికి ప్రాణం పోశారు నిజామాబాద్ జిల్లా వినాయక్‌నగర్‌కు చెందిన ఎడ్ల గోపాల్ (55). టీఎస్ ఎన్సీడీసీఎల్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆయన..మూడు రోజుల కిందట ఇంట్లో ఒక్కసారిగా కుప్
దేశంలో ఏటా సుమారు 2.20 లక్షల మంది రోగులకు కిడ్నీమార్పిడి శస్త్ర చికిత్స చేయాల్సిన అత్యవసర పరిస్థితి. ఇందులో 7-8వేల మందికి మాత్రమే కిడ్నీ మార్పిడి సాధ్యమవుతున్నది.
ఒక జీవన్మృతుడి అవయవదానం.. అంధుడికి చూపునిస్తుంది. హృద్రోగికి గుండె స్పందన ప్రసాదిస్తుంది. కాలేయ వ్యాధిగ్రస్థుడికి సంజీవని అవుతుంది. మూత్రపిండ రోగికి అండగా నిలుస్తుంది. కొన్ని కుటుంబాలు వీధిన పడకుండా కా�