జేఈఈ మెయిన్ ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. సెషన్-2 పేపర్-1(బీఈ, బీటెక్) పరీక్షలు మంగళవారంతో ముగియగా, పేపర్-2(బీఆర్క్, బీ ప్లానింగ్) పరీక్ష బుధవారంతో ముగిసింది.
Narayana Educational Institutes | జేఈఈ మెయిన్-2025 సెషన్-1 (JEE Main 2025 Session-1) ఫలితాల్లో నారాయణ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. బాని బ్రాత మాజీ (Bani Brata Majee ) అనే విద్యార్థి 300/300 మార్కులతో 100 పర్సంటైల్ సాధించాడు.
జేఈఈ మెయిన్ -1 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ నెల 22, 23, 24 తేదీల్లో పరీక్షలకు హాజరయ్యే వారి అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం విడుదల చేసింది.
JEE Mains 2025 | జేఈఈ పరీక్షా కేంద్రాల కేటాయింపులో గందరగోళం నెలకొంది. జనవరి 22 నుంచి జరగాల్సిన ఈ పరీక్షలకు సంబంధించి కేటాయించిన ఎగ్జామ్ సెంటర్లను చూసి ఏపీకి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులు బిత్తరపోతున్నారు.