JEE Main | 17న జేఈఈ మెయిన్ ఫలితాలు
జేఈఈ మెయిన్ ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. సెషన్-2 పేపర్-1(బీఈ, బీటెక్) పరీక్షలు మంగళవారంతో ముగియగా, పేపర్-2(బీఆర్క్, బీ ప్లానింగ్) పరీక్ష బుధవారంతో ముగిసింది.
JEE Main | హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. సెషన్-2 పేపర్-1(బీఈ, బీటెక్) పరీక్షలు మంగళవారంతో ముగియగా, పేపర్-2(బీఆర్క్, బీ ప్లానింగ్) పరీక్ష బుధవారంతో ముగిసింది.
మొదటి సెషన్ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా, రెండో సెషన్ ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. అదే రోజు నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుండగా, 2.5లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

