కొనసాగుతున్న అభివృద్ధి పనులుఅవగాహన కల్పిస్తున్న అధికారులు, జీపీ సిబ్బందిఅందంగా కనిపిస్తున్న పల్లెలుభూపాలపల్లి, జూలై 4 : పట్టణ ప్రగతి పనులు భూపాల పల్లి మున్సిపాలిటీ పరిధి లో నాలుగో రోజైన ఆదివారం ఉత్సాహం�
పరిసరాల పరిశుభ్రత పాటించాలిఅదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్కృష్ణకాలనీ/భూపాలపల్లిరూరల్/ గణపురం/ కాటారం, జూలై 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు �
ప్రతి కుటుంబం ఆరు మొక్కలు నాటాలిఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిభూపాలపల్లి రూరల్, జూన్ 30: భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవార
నేటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభంమూడు నుంచి పదో తరగతి విద్యార్థులకు క్లాస్లుటీశాట్, టీవీల ద్వారా పాఠాలు వీక్షించనున్న విద్యార్థులు వరంగల్‌రూరల్, జూన్ 30(నమస్తేతెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో �
నర్సంపేట, జూన్ 20: ప్రభుత్వ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 46 మంది లబ్ధిదారులకు రూ. 14.70 లక్షల విలువైన సీఎంఆర్
కాటారం, జూన్ 14 : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు అవగాహన రాహిత్యంతో బాలికలకు చిన్నవయసులోనే వివాహాలు చేసి వారి మెడకు ఉరితాళ్లు బిగించొద్దని తహసీల్దార్ సునీత కోరారు. మండలంలోని శంకరంపల్లి�
హుజూరాబాద్‌ను అగ్రభాగాన నిలుపుతాంజమ్మికుంట మండల అభివృద్ధికి పెద్దపీటవర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్జమ్మికుంట, జూన్ 13: రాష్ర్టాన్ని అభివృద్ధి చేసింది.., చేసేది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని వర్ధన్
ప్రజలు భాగస్వాములు కావాలిఅధికారులు, ప్రజాప్రతినిధుల పిలుపుకరోనా నియంత్రణలో భాగంగా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పారిశుధ్య పనులు వేగవంతం చేశారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో జీప
మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించి..జూపార్కుకు తరలించిన అధికారులుజఫర్గఢ్, జూన్ 11 : మండలంలోని హిమ్మత్‌నగర్‌లో శుక్రవారం ఎలుగుబంటి హల్చల్ చేసింది. చింతచెట్టు ఎక్కి నానా హంగామా చేసింది. నర్సయ్య ఇంటి సమీపం�