రాత్రి రెండవజాములోకి ప్రవేశిస్తున్నది. తన మందిరంలో వెలనాడు నుంచి పృథ్వీశ్వరుడు పంపిన తన వ్యక్తిగత వస్తువులు.. తాళపత్ర గ్రంథాలను సరిచూసుకుంటున్నాడు జాయచోడుడు.
అంతలోనే.. ఎవరో మెట్లు ఎక్కి వస్తున్నట్లు శబ
రాజప్రాసాదంలోని అంతఃపురంలోకి వెళ్లబోతూ..ఆ ద్వారాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఒక్కటే ద్వారం! మొన్న
వచ్చినప్పుడు అక్కను చూడాలన్న తొందరలో అప్పుడు గుర్తించలేదు.
దేశీ (జనుల భాష) అయినా, మార్గి (శిష్ట భాష) అయినా.. కొంత సంస్కరించి గ్రంథస్తం చేసుకోవాలి. అర్థం కాలేదా!? మీరు నాట్యకారులు కదా.. ఓ పాత్ర ఓ సంభాషణ చెప్పాలి. ఓ అగసాలిని ‘నా కత్తి పని ఎంతవరకు వచ్చింది?’ అని రైతు అడిగితే