వాయువ్య జపాన్లోని క్యూషూ ద్వీపంలో సోమవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. స్థానిక కాలమానం ఉదయం 9.29 గంటలకు మియాజకీ ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు జపాన్ వాతావరణ శాఖ తెలిపి
Earthquaken | జపాన్లో భారీ భూకంపం (Japan Earthquaken) సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.8గా నమోదైనట్లు జపాన్ వాతావరణ కేంద్రం (Japan Meteorological Agency) తెలిపింది.