Earthquaken | జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టరు స్కేలుపై 5.8 తీవ్రతతో బలమైన ప్రకంపనలు
Earthquaken | జపాన్‌లో భారీ భూకంపం (Japan Earthquaken) సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.8గా నమోదైనట్లు జపాన్ వాతావరణ కేంద్రం (Japan Meteorological Agency) తెలిపింది.
Earthquaken | జపాన్‌లో భారీ భూకంపం (Japan Earthquaken) సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.8గా నమోదైనట్లు జపాన్ వాతావరణ కేంద్రం (Japan Meteorological Agency) తెలిపింది. టోక్యోకు ఈశాన్యంగా 208 కిలోమీటర్ల దూరంలో ఫుకుషిమా ప్రిఫెక్చర్ (Fukushima prefecture) తీరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఆ ప్రాంతంలో బలమైన భూ ప్రకంపనలు నమోదైనట్లు వెల్లడించింది.
అయితే ప్రస్తుతానికి సునామీ వంటి హెచ్చరికలు ఏమీ చేయలేదని తెలిపింది. బలమైన భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.
Also Read..
Election Commissioners | ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన సుఖ్బీర్, జ్ఞానేశ్
CAA: సీఏఏ అమలును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం: అమెరికా
IPL 2024 | ఐపీఎల్‌కు స్టార్ పేసర్ దూరం.. ఢిల్లీ కొత్త అస్త్రం అతడేనా..?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

