ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్ ఏటీపీ ఫైనల్స్ టెన్నిస్ టోర్నీలో సంచలన విజయం నమోదు చేశాడు. సిన్నర్ టాప్ ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్‌ను మూడు సెట్ల పోరులో 7-5, 6-7(5), 7-6(2)తో ఓడించాడు.
Novak Djokovic : సెర్జియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic) తొమ్మిదోసారి వింబుల్డన్ ఫైనల్లో(Wimbledon final) అడుగుపెట్టాడు. దాంతో, అత్యధికంగా 35 సార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ చేరిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్