జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలుఆడిపాడి మురిసిన ఆడబిడ్డలుసందడి చేసిన పిల్లలు, పెద్దలుసద్ధులతో సాగనంపిన మహిళలుభక్తిశ్రద్ధలతో గంగమ్మ ఒడికి గౌరమ్మపోలీసుల భారీ బందోబస్తుఊరూరా సద్దుల బతుకమ్మ వేడుకలు స్టే�
వర్ధన్నపేట, అక్టోబర్ 14 : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వసతులు కల్పించి గ్రామాలను సంపూర్ణంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమ ని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ల్యాబర్తి,
నమస్తే తెలంగాణ నెట్వర్క్ : అమ్మలగన్న అమ్మ.. దుర్గమ్మ.. లోక కల్యాణం కోసం అపరకాళికగా మారి మహిషాసురుడిని వధించింది. శిష్ట రక్షణ కోసం దుష్ట శిక్షణ తప్పదని, ఏ నాటికైనా చెడుపై మంచిదే గెలుపని నిరూపించింది. సకల జ�
జనగామ చౌరస్తా, అక్టోబర్ 13 : లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ అధ్యక్షుడు జైన రమేశ్ సోదరుడు కిశోర్-హరిత దంపతుల కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని గణేశ్‌వాడ ప్రభుత్వ పాఠశాలకు బీరువాతో పా
విద్యార్థులు ఎంచుకున్న రంగాలు సమాజానికి ఉపయోగపడాలినిట్ 19వ స్నాతకోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్సీవోఈ, హిటాచీ స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ ల్యాబోరేటరీలు ప్రారంభంహనుమకొండ సిటీ, అక�
జనగామ చౌరస్తా, అక్టోబర్ 9 : రెండు రోజుల నుంచి రాత్రి కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. ముఖ్యంగా కుర్మవాడ అవోపా బిల్డింగ్ ఏరియా, శ్రీనగర్‌కాలనీ, జ్యోతినగర్�
15వ ఆర్థిక సంఘం ద్వారా జిల్లాకు రూ.77.50 కోట్లు కేటాయింపు281 జీపీలకు రూ.60 కోట్లుమండల పరిషత్‌లకు రూ.9 కోట్లుజిల్లా పరిషత్‌కు రూ.7 కోట్లుగ్రామాల్లో అభివృద్ధి పరుగులునెరవేరుతున్న సీఎం కేసీఆర్ లక్ష్యంజనగామ చౌరస్త
జనగామ చౌరస్తా, అక్టోబర్ 7 : జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీ
ఢిల్లీ నుంచి ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీఇక ఆక్సిజన్‌కు కొరత ఉండదుజడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డి, అదనపు కలెక్టర్ హమీద్జనగామ చౌరస్తా, అక్టోబర్ 7 : జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఏర్పాటు చేసిన పీఎస్�
జనగామ చౌరస్తా : వర్ధన్నపేట మండలం నందనం గ్రామానికి చెందిన నర్సమ్మ(65) అనే వృద్ధురాలు గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని గ్రేయిన్ మార్కెట్ ఏరియాలో నివసిస్తున్న తన కూతురు ఇంటికి బయలుదేరి, గుండ్లగడ్డ ఏరియాల�