చింతలపాలెం ఎస్సీ కాలనీలో చెత్త సమస్య పరిష్కారం
చింతలపాలెం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పేరుకుపోయిన చెత్త సమస్యను పరిష్కరించేందుకు వార్డు మెంబర్ చింతిరాల సురేందర్ తన సొంత నిధులతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. వార్డులో దీర్ఘకాలంగా పేరుకుపోయిన..
చింతలపాలెం, ఫిబ్రవరి 19 : చింతలపాలెం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పేరుకుపోయిన చెత్త సమస్యను పరిష్కరించేందుకు వార్డు మెంబర్ చింతిరాల సురేందర్ తన సొంత నిధులతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. వార్డులో దీర్ఘకాలంగా పేరుకుపోయిన చెత్తను గురువారం జెసిబి సాయంతో తొలగించి పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టి, వార్డు ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేశారు. వార్డు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని తన సొంత ఖర్చులతో సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఎస్సీ కాలనీ వార్డు మెంబర్ సురేందర్ చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమంపై వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన సేవలను అభినందించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

