e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Tags Jalalabad

Tag: Jalalabad

Jalalabad motorcycle blast | జలాలాబాద్‌ బైక్‌ పేలుడు తీవ్రవాద చర్య : పంజాబ్‌ పోలీసులు

Jalalabad motorcycle blast | జలాలాబాద్‌ బైక్‌ పేలుడు తీవ్రవాద్ర చర్యగా పంజాబ్‌ పోలీసులు అభివర్ణించారు. కేసుకు సంబంధించి ఒకరిని అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు ఫవీల్కా జిల్లా ధర్ముపుర గ్రామానికి చెందిన పర్వీన్‌కుమార్‌గా గుర్తించినట్లు చెప్పారు. గ్రామం భారత్‌ - పాక్‌ సరిహద్దుకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉందని పోలీసులు తెలిపారు. ఈ నెల 15న ఫజిల్కాలోని జలాలాబాద్‌లో మోటార్‌ సైకిల్‌ పెట్రోల్‌ ట్యాంక్‌ పేలి బల్వీందర్‌ సింగ్‌ (22) అనే యువకుడు మరణించిన విషయం తెలిసిందే.

Afghanistan: నిర‌స‌న‌కారుల‌పై తాలిబ‌న్ల కాల్పులు.. ప‌లువురు మృతి

ఆఫ్ఘ‌నిస్థాన్( Afghanistan ) స్వాతంత్ర్య దినోత్స‌వ ర్యాలీలో జాతీయ ప‌తాకంతో నిర‌స‌న తెలుపుతున్న వారిపై తాలిబ‌న్లు కాల్పులు జ‌రిపారు. దీంతో ప‌లువురు మృతి చెందారు. అసాదాబాద్ న‌గ‌రంలో గురువారం ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Afghanistan: జలాలాబాద్‌ను ఆక్రమించిన తాలిబన్లు.. ఇక మిగిలింది కాబూలే

తాలిబన్లు| ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. సరిహద్దుల నుంచి ప్రారంభమైన ఆక్రమణల పరంపర రాజధాని కాబూల్‌ వద్దకు చేరింది. కాబూల్‌ చుట్టూ ఉన్న అన్ని పెద్ద పట్టణాలను ఇప్పటికే తమ ఆధీనంలో తీసుకున్నది.
Namasthe Telangana