Afghanistan: నిరసనకారులపై తాలిబన్ల కాల్పులు.. పలువురు మృతి
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీలో జాతీయ పతాకంతో నిరసన తెలుపుతున్న వారిపై తాలిబన్లు కాల్పులు జరిపారు. దీంతో పలువురు మృతి చెందారు. అసాదాబాద్ నగరంలో గురువారం ఈ ఘటన జరిగింది.

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీలో జాతీయ పతాకంతో నిరసన తెలుపుతున్న వారిపై తాలిబన్లు కాల్పులు జరిపారు. దీంతో పలువురు మృతి చెందారు. అసాదాబాద్ నగరంలో గురువారం ఈ ఘటన జరిగింది. బుధవారం జలాలాబాద్‌లోనూ జాతీయ జెండా విషయంలో నిరసన తెలపగా.. తాలిబన్ల కాల్పుల్లో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులు వారి జెండాలను చించేస్తూ.. ఆఫ్ఘన్ జెండాలను ప్రదర్శిస్తున్నారు.
గురువారం కూడా అసాదాబాద్లో తాలిబన్లకు వ్యతిరేకంగా జాతీయ జెండాలతో నిరసన తెలుపుతున్న సమయంలో తాలిబన్లు ఫైరింగ్ జరిపారు. అయితే అదే సమయంలో తొక్కిసలాట జరిగింది. దీంతో మరణాలు ఫైరింగ్ వల్ల జరిగాయా లేక తొక్కిసలాట వల్లనా అన్నది తెలియదని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అసాదాబాద్లో వందల మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపినట్లు ఆ వ్యక్తి చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | కివీస్ జోరుకు భారత బౌలర్ల బ్రేకులు.. 20 ఓవర్లలో మూడు వికెట్లు డౌన్
Allu Sneha Reddy | అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డికి అరుదైన గౌరవం.. అభినందనల వెల్లువ!
IND vs NZ | చెలరేగిన టిమ్ సీఫెర్ట్.. తొలి 10 ఓవర్లలో కివీస్ స్కోర్ 72/0
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. రంగంలోకి పోలీసు బృందాలు!
Ranabaali | ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ‘రణబాలి’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

