చిగురుమామిడి, ఏప్రిల్ 11: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేయాలని హు స్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. రేకొండలో ఆదివారం అంబ
కమాన్‌చౌరస్తా/హౌసింగ్‌బోర్డుకాలనీ ఏప్రిల్ 11: జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ఉన్నత పాఠశాలలో 2000-2001 సంవత్సరంలో పదో తరగతి చ దువుకున్న విద్యార్థులు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్�
కరీంనగర్ కోర్టు చౌరస్తా, ఏప్రిల్ 10 : కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి మార్గమని, రాజీ కన్నా రాజ మార్గం లేదని కరీంనగర్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి ఎంజీ ప్రియదర్శిని సూచ�
రామడుగు, ఏప్రిల్ 9: ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని తహసీల్దార్ కోమల్‌రెడ్డి, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం వారు వైద్యాధికారులు శ్�
సమన్వయంతో పనిచేయాలిఎమ్మెల్యే సుంకె రవిశంకర్పీఆర్, రోడ్డు భవనాల శాఖ ఈఈ, ఎస్ఈలతో కరీంనగర్లో సమావేశంచొప్పదండి, ఏప్రిల్ 8: చొప్పదండి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం టెండర్లు త్వరగా పూర్తి చేయాలని అధ�
మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్గొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాప బుగ్గారం,ఏప్రిల్ 7: మహిళల సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. వారి సంక్షేమానికి అనేక పథకాల
గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉండేలా అభివృద్ధి పనులు జడ్పీ చైర్పర్సన్ దావ వసంత జగిత్యాల రూరల్, ఏప్రిల్ 7: అడవులను కాపాడుకోవాలని జగిత్య�
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్జగిత్యాల రూరల్, ఏప్రిల్ 5: నాయీ బ్రాహ్మణులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్షౌరశాలలకు 250యూనిట్ల వర�
మెట్పల్లి, ఏప్రిల్ 5: సెలూన్లకు ఉచిత కరెంట్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పట్టణంలో నాయీబ్రాహ్మణ సం ఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సోమవారం పాలాభిషేకం చేసి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం ఎ�