రాజస్థాన్‌కు చెందిన ఒకరి అరెస్ట్ పరారీలో గుజరాత్‌కు చెందిన మరో నిందితుడు నకిలీ బంగారు గొలుసులు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఐపీఎస్ రితిరాజ్, ఏసీపీ వెంకట్‌రెడ్డి హుజూరాబాద్ టౌన్, జూలై 7: నకిలీ బంగార
హుజూరాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పీ వీరరాఘవరెడ్డిహుజూరాబాద్టౌన్, జూన్ 6: దళితుల భూములను ఆక్రమించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను వెంటనే అరెస్టు చేయాలని హుజూరాబాద్ బార్ అసోసియేషన్ మాజీ
కలెక్టర్ కే శశాంకటవర్ సర్కిల్లో అభివృద్ధి పనుల పరిశీలనకార్పొరేషన్, మే 29: టవర్‌సర్కిల్‌లో స్మార్ట్‌సిటీ కింద చేపడుతున్న సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు
కార్పొరేషన్, మే 22: కరోనా సమయంలో పేదలకు ఉచితంగా భోజనం పెట్టి, ఆకలి తీర్చడం అభినందనీయమని మేయర్ వై సునీల్‌రావు కొనియాడారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ చే�
మల్యాలకు వైకుంఠ రథం అందజేయాలని ఎన్ఆర్ఐ సంతోష్ నిర్ణయంముందస్తుగా లక్ష నగదు అందజేతమల్యాల, మే 22: సొంతూరిపై మమకారం చాటాడు ఓ ఎన్ఆర్ఐ. అంత్యక్రియల నిర్వహణకు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి వైక
అనుబంధంగా నర్సింగ్ కాలేజీ lమెడికల్ రీజనల్ సబ్ సెంటర్‌గా జిల్లామందుల కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు నిర్ణయంమూడు జిల్లాల ప్రజలకు అందనున్న వైద్య సేవలు lజిల్లా ప్రజల హర్షాతిరేకంజగిత్యాల, మే 18 (నమస్తే తెలం�
రాజారం, దొంగలమర్రి చెక్‌పోస్టుల వద్ద పరిస్థితిని పరిశీలించిన డీఎస్పీజగిత్యాల టౌన్/మెట్పల్లి టౌన్/కోరుట్ల/ధర్మపురి, మే 15: ప్రభుత్వం కరోనాను నియంత్రించేందుకు విధించిన లాక్డౌన్ నాలుగో రోజు శనివారం ప�
మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళపలు వార్డుల్లో జ్వర సర్వే పరిశీలనసిరిసిల్ల టౌన్, మే 2: కరోనా కట్టడికి ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తున్నదని, ప్రజలు కూడా ఇందుకు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ జింద�
రాంనగర్, మే 8 : క్రైం పార్టీ పోలీసులు నేరాలను ఛేదించడాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలని అడిషనల్ డీసీపీ (పరిపాలన) జీ చంద్రమోన్ సూచించారు. శనివారం కమిషనరేట్ కేంద్రంలో క్రైం పార్టీ పోలీసులకు శిక్షణ కార్యక్రమం
జిల్లా ప్రభుత్వ దవాఖానలో సెంటర్తాజాగా ఐసీఎంఆర్ అనుమతిముగ్గురు సైంటిస్టులు, సిబ్బంది నియామకంనేటి నుంచి పూర్తి స్థాయిలో టెస్టులురోజుకు 300 మందికి పరీక్షలు చేసే సామర్థ్యంఉమ్మడి జిల్లా ప్రజలకు ప్రయోజనం�
హుజూరాబాద్‌టౌన్, ఏప్రిల్ 27: రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం నిరంతరం పరితపించే వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై కొన్ని దినపత్రికలు తప్పుడు రాతలు రాయడం బాధాకరమని టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్గర్శకుర్తిలో రాజ్యాంగ నిర్మాత విగ్రహం ఆవిష్కరణగంగాధర, ఏప్రిల్ 25: సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అంబేద్కర్ నిలిచారని చొప్పదండి ఎమ్�