బడుగుల ఆశాజ్యోతి అంబేద్కర్

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గర్శకుర్తిలో రాజ్యాంగ నిర్మాత విగ్రహం ఆవిష్కరణ
గంగాధర, ఏప్రిల్ 25: సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అంబేద్కర్ నిలిచారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని గర్శకుర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. దళిత, వెనుకబడిన తరగతుల ప్రజల సంక్షేమానికి తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నదని, దళితుల ఆర్థికాభివృద్ధి కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నదని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా పరిపాలన సాగిస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ అలువాల నాగలక్ష్మి, ఎంపీటీసీ తడిగొప్పుల రజిత, విగ్రహదాత కల్వకోట సవితాదేవి-శ్రీనివాస్, అంబేద్కర్ సంఘం మండలాధ్యక్షుడు కొలిపాక స్వామి, నాయకులు అలువాల తిరుపతి, తడిగొప్పుల రమేశ్, కల్వకోట శ్రీనివాస్‌రావు, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

