జగిత్యాల: జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల పోలీసులు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. జగిత్యాల, మెట్పల్లి, కోరుట్లలో ఫైనాన్సింగ్ సంస్థల నిర్వాహకులు ఇళ్లలో పోలీసులు సోదాలు ని
అనుబంధంగా నర్సింగ్ కళాశాలప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్నెరవేరుతున్న చిరకాల కలఉమ్మడి జిల్లాకు ఎంతో ప్రయోజనంజిల్లావాసుల హర్షంసీఎంకు రుణపడి ఉంటాం : మంత్రి కొప్పుల ఈశ్వర్కరీంనగర్, మే 17 (నమస్తే తెలంగా
జిల్లా ప్రభుత్వ దవాఖానలో సెంటర్తాజాగా ఐసీఎంఆర్ అనుమతిముగ్గురు సైంటిస్టులు, సిబ్బంది నియామకంనేటి నుంచి పూర్తి స్థాయిలో టెస్టులురోజుకు 300 మందికి పరీక్షలు చేసే సామర్థ్యంఉమ్మడి జిల్లా ప్రజలకు ప్రయోజనం�
తప్పిన ఏండ్లనాటి నీటి తిప్పలుగ్రామస్తుల దాహం తీర్చిన మిషన్ భగీరథహుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 26: గతంలో తాగడానికి నీరు దొరకక అల్లాడిందీ గ్రామం.. గుక్కెడు నీటికి పుట్టెడు కష్టాలు పడ్డారు ఈ గ్రామస్తులు.. ఇప�
అధికారులను ఆదేశించిన కలెక్టర్ రవిజగిత్యాల, ఏప్రిల్ 26: జిల్లాలో కొవిడ్ చికిత్సకు అవసరమైన మేరకు అదనపు బెడ్లు, సాధారణ, ఐసీయూ, ఆక్సిజన్ ఏర్పాటు చేసుకోవాలని, కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ జరిగి దవాఖానల్లో
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్గర్శకుర్తిలో రాజ్యాంగ నిర్మాత విగ్రహం ఆవిష్కరణగంగాధర, ఏప్రిల్ 25: సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అంబేద్కర్ నిలిచారని చొప్పదండి ఎమ్�
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్మూడు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంగన్నేరువరం, ఏప్రిల్ 25: ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మానకొం�
కొత్తపల్లి, ఏప్రిల్ 24: ప్రభుత్వ ఆదేశాల మేర కు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న కొత్తపల్లి పట్టణానికి చెందిన ఉపాధ్యాయులకు డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఎండీ ఫక్రొద్దీన్ శనివారం రేషన్ బియ్యాన్ని పంపిణీ �
నగర పాలక సంస్థ కమిషనర్ క్రాంతిసీపీ కమలాసన్‌రెడ్డితో కలిసిడ్రైనేజీ నిర్మాణానికి స్థల పరిశీలనకార్పొరేషన్, ఏప్రిల్ 24: నగరానికి సమీపంలో ఉన్న మానేర్ డ్యాం నుంచి వస్తున్న సీఫేజ్ వాటర్ సమస్యను అతి త్వర�
జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 23: కరోనా మహమ్మారితో దేశవ్యాప్తంగా సంక్షోభం నెలకొన్నప్పటికీ అభివృద్ధి ఆగకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా నిధులిస్తూ సంక్షేమానికి అత్�
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 18: కరీంనగర్ రూరల్ మండలంలో వరి కోతలు ఊపందుకున్నాయి. పొలాల్లో ఎటు చూసినా వరికోత యంత్రాలు, ట్రాక్టర్లే దర్శనమిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి రావడంతో అన్నదాతలు ఆ
బల్ల లక్ష్మి తోటలో విరగ్గాసిన చెట్టుప్రయోగాత్మకంగా ఒక మొక్క పెంపకంఏడాదికి రెండు క్వింటాళ్ల దిగుబడిమార్కెట్లో మంచి డిమాండ్కిలోకు 130 నుంచి 150 పైనే..ధర్మారం, ఏప్రిల్ 17: వాటర్ ఆపిల్ శాస్త్రీయ నామం సిజియం �
చొప్పదండి, ఏప్రిల్ 16: పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు కోసం స్థలసేకరణ నివేదిక అందజేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తహసీల్దార్ రజిత, కమిషనర్ అంజయ్యకు సూచించారు. పట్టణంల�