వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసుల సోదాలు.. నగదు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం

జగిత్యాల: జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల పోలీసులు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. జగిత్యాల, మెట్పల్లి, కోరుట్లలో ఫైనాన్సింగ్ సంస్థల నిర్వాహకులు ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. జగిత్యాలలో రెండు, మెట్పల్లిలో 16, కోరుట్లలో 7 ఇళ్లలో సెర్చ్ నిర్వహించారు. సోదాల అనంతరం.. వారి నుంచి రూ.30 లక్షల నగదు, 272 ప్రామిసరీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే భారీగా సేల్ డీడ్లు, ఖాళీ చెక్కులు, పాసు పుస్తకాలను పోలీసులు సీజ్ చేశారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

