ప్రైవేట్ ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ

కొత్తపల్లి, ఏప్రిల్ 24: ప్రభుత్వ ఆదేశాల మేర కు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న కొత్తపల్లి పట్టణానికి చెందిన ఉపాధ్యాయులకు డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఎండీ ఫక్రొద్దీన్ శనివారం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభు త్వం ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకొనేందుకు వారికి రూ.2వేలు, 25కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. కౌన్సిలర్లు చింతల సత్యనారాయణరెడ్డి, గండు రాంబా బు, మానుపాటి వేణుగోపాల్, జడ్పీ మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ జమీలొద్దీన్, నాయకులు ఎస్కే బాబా, కట్ల సుధాకర్ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రంలో బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించారు.
అందరికీ సాయమందించాలి
తెలంగాణచౌక్, ఏప్రిల్ 24: రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఆర్థికసాయం అందించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి మణికంఠరెడ్డి కోరారు. మార్చి 2020 రిజష్టర్‌లో నమోదైన టీచర్లందరికీ రూ.2వేలు, 25 కిలోల బియ్యం ఇవ్వాలని, ఎలాంటి ఆంక్షలు విధించవద్దన్నారు. పాఠశాలల మూసివేసినందున వారిని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

